“శ్రీ రామ రామ రామేతి రమే రామె మనోరమే, సహస్ర నమ తత్తుల్యం రామ నామ వరననే రామ నమ వరనన ఒం నమ ఇతి “ అంటూ విశ్వనాధుడైన పరమశివుడే రామ నామము యొక్క విశిష్టతను మనకు తెలిపి,ఆయన పాద పద్మములే మన అందరికి శరణము అని ఉపదేశించినారు. “రాముడు రాఘవుడు రవికులు డితడు భూమిజకు పతియైన పురుష నిధానము” “రాముడు లోకాభిరాముడందరికి రక్షకు డీతని దెలిసి కొలువరో కామిత ఫలదుడు చరాచరములకు గర్తయైన [...]
‘Uncategorized’ అనే వర్గంలోని టపాలు
గోదారి పొంగింది ఒకనాడు
Posted in అవ్యాజ్యమైన ప్రేమ, Uncategorized on నవంబరు 19, 2007 | Leave a Comment »