ఫీడులు:
టపాలు
వ్యాఖ్యలు

‘స్వర్ణ కమలం’ అనే వర్గంలోని టపాలు

కొలువై వున్నాడే దేవ దేవుడు!  ఆహా! సంగీత నాట్యాలకు ప్రధాన నిలయంగా వున్న ఈ పాట వింటున్నపుడల్లా పరవశించి పోతూండేదాన్ని.నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది ఈ పాట. అయితే సాహితీ పరంగా అర్ధాన్ని నేను ఇదివరకు ఎప్పుడూ పట్టించుకొనలేదు.ఒకవేళ పట్టించుకున్నా  ఆ పాట పూర్తిగా అర్ధం కాక,సగ సగం అర్ధమయ్యి నిరాశపడుతూ సతమతమవుతూ వుండేదాన్ని.అయితే నా ఆరాధ్య దైవమైన శ్రీహరిని ఎంత అందంగా స్తుతిస్తున్నారని అనిపిస్తూ వుండేది  ఆ పాటలో ఉన్న  దేవదేవుడు,వనిత మొహనాంగుడు,పాలుగారు మోము,నలవేలు వంటి విశేషణములను చూసి.కాని అదే [...]

పూర్తి టపాని చదవండి »

Follow

Get every new post delivered to your Inbox.