లలిత ప్రియ కమలం విరిసినది లలిత ప్రియ కమలం విరిసినది కన్నులలలిత ప్రియ కమలం విరిసినది లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని అమృత కలశముగా ప్రతినిమిషం అమృత కలశముగా ప్రతినిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది ఈ పాట విన్నప్పుడల్లా మాటల కందని మధురానుభూతి మౌనాన్ని తోడుగా తీసుకుని హృదయాంతరాళల్లో ఆహ్లదతనే గంధాన్ని పూసి [...]
‘రుద్రవీణ’ అనే వర్గంలోని టపాలు
లలిత ప్రియ కమలం
Posted in పాటల తోట, రుద్రవీణ on అక్టోబర్ 15, 2007 | 2 వ్యాఖ్యానాలు »
రుద్రవీణ
Posted in రుద్రవీణ, సినీగేయ విరిజల్లులు on జులై 27, 2007 | 1 అభిప్రాయం »
నన్నెంతగానో ప్రభావితం చేసిన సినిమా రుద్రవీణ ముఖ్యంగా సినిమా లోని పాటలు: సంగీతము మరియు సాహిత్య పరంగా. ఒంటరిగా దిగులు బరువు మోయ బోకు నేస్తం మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం కష్టం వస్తేనేగద గుండెబలం తెలిసేది దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది మంచైన చెడ్డైనా పంచుకోను నేలేనా ఆమాత్రం అత్మీయతకైన పనికిరాన ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలు లేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండి పై పల్లవిలో మొదటి నాలుగు వాక్యాలు చదివినా విన్నా మననం చేసుకున్నా దుఃఖ [...]