ఫీడులు:
టపాలు
వ్యాఖ్యలు

‘నీతి చంద్రికలు’ అనే వర్గంలోని టపాలు

1.శ్రీరాముని దయచేతను    నారూఢిగ సకలజనులు నౌరాయనగా    ధారాళమైన నీతులు    నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ! తాత్పర్యము: ఓ బుద్ధిమంతుడా! శ్రీరాముని అనుగ్రహముచేత జనులంతా నిక్కముగా అచ్చెరువొందేటట్లుగా, నోరు వూరగా జనించిన రసముల వలే శ్రేష్ఠమైన నీతులను నా నోటినుండి చెప్పెదను. 2.అక్కరకు రాని చుట్టము    మ్రొక్కిన వరమీనీ వేల్పు,మోహరమున దా    నెక్కిన బారని గుర్రము    గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ తాత్పర్యము: అవసరానికి పనికి రాని బంధువు,పూజించినా కరుణించని [...]

పూర్తి టపాని చదవండి »

Follow

Get every new post delivered to your Inbox.