చిత్రం: సిరి సిరి మువ్వ రచన:వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పీ.సుశీల సంగీత దర్శకత్వం:కే.వీ.మహదేవన్ దర్శకత్వం:కాశినాధుని విశ్వనాథ్ ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈ వేళా చెలరేగింది ఒక రాసలీలా ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈ వేళా చెలరేగింది ఒక రాసలీలా యెదలోని సొదలా ఎలరేటి రొదలా కదిలేటి నదిలా కలల వరదలా యెదలోని సొదలా ఎలరేటి రొదలా కదిలేటి నదిలా కలల వరదలా చలిత లలిత పద కలిత కవిత లెగ [...]
ఫిబ్రవరి, 2009 నెల టపాలు
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
Posted in అవ్యాజ్యమైన ప్రేమ, ఓం నమః శ్శివాయ, పాటల తోట, సినీగేయ విరిజల్లులు on ఫిబ్రవరి 16, 2009 | 1 అభిప్రాయం »
నటనం ఆడేనే
Posted in ఓం నమః శ్శివాయ on ఫిబ్రవరి 12, 2009 | 1 అభిప్రాయం »
చిత్రం:శుభోదయం పాడిన వారు:యస్.పీ.బాలు,పీ.సుశీల దర్శకత్వము:కే.విశ్వనాథ్ సంగీతము: కే.వీ.మహదేవ నటనం ఆడేనే భవ తిమిరహంసుడా ఆ పరమశివుడు నటకావతంశుడై తకధిమి తక యని !! !! నటనం ఆడేనే ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల ఎండ వెన్నెలై వెల్లువైనటుల నిటాలాక్షుడే తుషారద్రి విడి విశాలాక్షితో తాళ లయగతుల !! నటనం ఆడేనే శివగంగ శివమేత్తి పొంగగా నెలవంక సిగపువ్వు నవ్వగా హరిహరాత్మకమగుచు అఖిలా ప్రపంచమ్ము గరుడా నాదానంద కావ్యమై వరలగా !! నటనం ఆడేనే వసుధ వసంతాలు ఆలపించగా సురలు సుధను [...]